Vaddeelodu Vachene Lyrics from the movie NGK: The song is sung by Sathyan, Lyrics are Written by Chandrabose and the Music was composed by Yuvan Shankar Raja. Starring Suriya, Sai Pallavi, Rakul Preet Singh.
Vaddeelodu Vachene Lyrics – NGK Telugu
వడ్డీలోడు వచ్చేనే…
షట్టింగ్ కోసం చూసేనే.
అడ్డమైన మాటలే
అడ్డేలేక వాగెనే…
సీతకోక వీడా…
ఊసరవల్లిగా మారే
ఊరంతా వీళ్ళవల్ల దేశం పాడైపోయే
వడ్డీలోడు వడ్డీలోడు వడ్డీలోడు
ఆటగాడు లేకుండా
పరిపాలించా వచ్చేసాడే
ఇండియన్ల పద్దతి
పరయోడు పట్టేసాడే
ఆటగాడు లేకుండా
పరిపాలించా వచ్చేసాడే
వడ్డీలోడు వచ్చేనే
గండి కోసం చూసేనే
అడ్డమైన మాటలే
అడ్డేలేక చేప్పేనే
సీతకోక వీడా…
ఊసరవల్లిగా మారే
ఊరంతా వీళ్ళవల్ల దేశం పాడైపోయే
వడ్డీలోడు వడ్డీలోడు వడ్డీలోడు